నెలతప్పినట్లు బిడ్డ పుట్టేదాక తెలీదు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు బిడ్డకు జన్మనివ్వడం అందర్నీ ఆశ్చర్యం గొలుపుతోంది. అంతేకాదు, బిడ్డ పుట్టే వరకూ అసలు కనీసం తాను గర్భం దాల్చినట్లు కూడా వృద్ధురాలికి తెలియకపోవడం సంచలనం రేపుతోంది. స్నానాల గదిలోకి వెళ్లినప్పుడు ఆకస్మాత్తుగా ప్రసవమై శిశువు జన్మించింది.…